IPL 2021 : Yashasvi Jaiswal Records | Fastest Fifty | Oneindia Telugu

2021-10-03 430

RR vs CSK: Yashasvi scores second fastest fifty by uncapped player in IPL. It is also the second quickest by an RR batter, after Jos Buttler's 18-ball half century against the Delhi Capitals in 2018.

#YashasviJaiswal
#RR
#RRvsCSK
#Yashasvifastestfifty
#RCBVSPBKS
#YashasviJaiswalRecords
#IPL2021FastestFifty

అబుదాబి: మూడు వరుస ఓటముల తర్వాత రాజస్థాన్‌ రాయల్స్‌ ఓ అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ మ్యచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ ఓపెనర్‌ యశస్వి జైశ్వాల్‌ ఫాస్టెస్ట్‌ హాఫ్‌ సెంచరీ బాదాడు. 19 బంతుల్లోనే 6 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో అర్థ సెంచరీ మార్క్‌ను యశస్వి అందుకున్నాడు. దాంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో పలు రికార్డులు బద్దలు కొట్టాడు. ఐపీఎల్ 2021లో ఫాస్టెస్ట్‌ హాఫ్‌ సెంచరీ బాదిన మూడో బ్యాటర్‌గా యశస్వి నిలిచాడు. ఈ జాబితాలో ముంబై ఇండియన్స్ స్టార్ ఆల్‌రౌండర్‌ కీరన్ పొలార్డ్ అగ్రతానంలో ఉన్నాడు. పొలార్డ్ 17 బంతుల్లో అర్ధ శతకం బాదాడు. ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ పృథ్వీ షా 18 50 పరుగులు చేసి రెండో స్థానంలో ఉన్నాడు.